- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంతో తెలుసా?
ప్రస్తుతం మన తెలుగు స్టార్ హీరోల రెమ్యూరేషన్ చాలా పెరిగిపోయింది. వారి సంపాదన కోట్లలోకి చేరుకుంది. ఇక అంతగా రెమ్యూరేషన్ పెరిగింది అంటే దాని వెనుక వారి కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మన స్టార్

X
దిశ,వెబ్‌డెస్క్ : ప్రస్తుతం మన తెలుగు స్టార్ హీరోల రెమ్యూరేషన్ చాలా పెరిగిపోయింది. వారి సంపాదన కోట్లలోకి చేరుకుంది. ఇక అంతగా రెమ్యూరేషన్ పెరిగింది అంటే దాని వెనుక వారి కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మన స్టార్ హీరోస్ ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంతో చాలా మందికి తెలియదు. అయితే మన తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూరేషన్‌పై ఓ లుక్ వేద్దాం.
చిరంజీవి తన మొదటి సినిమా రెమ్యూరేషన్ 1,116
ప్రభాస్ మొదటి సినిమా రెమ్యూరేషన్ 5లక్షలు
పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా రెమ్యూరేషన్ 5 లక్షలు
జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమా రెమ్యూరేషన్ 4 లక్షలు
అల్లు అర్జున్ తన మొదటి సినిమా రెమ్యూరేషన్ 100రూపాయలు
Also Read: అలాంటి సీన్స్‌లో నటిస్తే నా భర్త విడాకులిస్తాడు.. Priyamani కామెంట్స్ వైరల్
Next Story






