" Pushpa 2 " సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?

by Disha Web Desk 10 |
 Pushpa 2   సినిమా  బడ్జెట్ ఎంతో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : " పుష్ప " సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. ఈ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక మందాన హీరోయిన్నుగా నటించింది. పార్ట్ 1 హిట్ అవ్వడంతో , పార్ట్ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా 2023 లో మన ముందుకు వస్తుందట. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఇంకా ఎక్కువ పెరిగిందట. టోటల్ బడ్జెట్ రూ. 400 నుంచి రూ. 500 కోట్లు ఉండనుందని తెలుస్తుంది. బాలీవుడ్‌లో కూడా పుష్ప సినిమా పార్ట్ 1 కోట్లు కొల్లగొట్టింది. కాబట్టి నిర్మాతలు కూడా డబ్బులు పెట్టడానికి వెనుకాడటల్లేదట.బన్నీకి రూ . 130 కోట్లు రెమ్యునరేషన్ అప్పజెప్పనున్నారని తెలుస్తుంది.

Also Read..

అన్‌స్టాపబుల్ షో: Rajamouli పై Prabhas ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


Next Story

Most Viewed