Pooja Hegde రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా !

by Disha Web Desk 10 |
Pooja Hegde రిజెక్ట్ చేసిన  సినిమాలేంటో తెలుసా !
X

దిశ, వెబ్ డెస్క్ : పూజా హెగ్డే గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ , తమిళంలో కూడా నటించింది. ఈ ముద్దుగుమ్మ కేవలం 7 ఏళ్లలోనే పాన్ ఇండియా రేంజుకు వెళ్ళింది.కెరిర్ మొదట్లో చిన్న హీరో , పెద్ద హీరో అని తేడా లేకుండా నటించింది. కానీ ఈ అమ్మడు ఇప్పుడు బడా హీరోలతోనే నటిస్తుంది. పూజా హెగ్డే కు, ఇతర హీరోయిన్స్ కు తేడా ఏంటంటే.. ఈ ముద్దుగుమ్మ కథలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఆ సినిమాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1. హరిహర వీర మల్లు

2. మాస్ట్రో

3. అల్లుడు అదుర్స్

4. ఛత్రపతి హిందీ రీమేక్

5. హీరో

6. శాకుంతలం

7. సీతా రామం

8. అటాక్

9. గుడ్ బై

Also Read..

" Pushpa 2 " సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?

Next Story

Most Viewed