- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఏ సీరియల్స్‌లో నటించారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఏ సీరియల్స్‌లో నటించారో తెలుసా?
by Kodari Anjali |
కొంతమంది హీరోలు మొదట తమ కెరీర్‌ను బుల్లితెరపై ప్రారంభించి.. వెండితెరపై స్టార్ హీరోలుగా నిలిచినవారే.

X
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది హీరోలు మొదట తమ కెరీర్‌ను బుల్లితెరపై ప్రారంభించి.. వెండితెరపై స్టార్ హీరోలుగా నిలిచినవారే. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ‘ఈ హీరో పరిశ్రమకు వచ్చిన కొత్తలో హిందీ డైలీ సీరియల్ ‘రజిని’ లో నటించారట. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారట. కాగా.. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం సినిమాల్లో అవకాశం రావడంతో ఆ సీరియల్‌కు గుడ్‌బై చెప్పారట. ఈ విషయం ఇంతవరకు చాలా మందికి తెలియదు.
Next Story






