- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం మూవీలో నటించిన చిన్న పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో రూపొందిన బంగారం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిన్న పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో రూపొందిన బంగారం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిన్న పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వింధ్య రెడ్డి పాత్రలో నటించిన ఈ చిన్నారి, తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అమ్మడు అసలు పేరు శనూష. ఈమె బాలనటిగా తెలుగులో చాలా సినిమాల్లో నటించినా, పెద్దైన తర్వాత ఎక్కువగా అవకాశాలు రాలదు. కాగా, తెలుగులో నాని హీరోగా రూపొందిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది. ఇక ఈ అమ్మడు బంగారం సినిమాలో చిన్న పాప అని తెలుసుకున్నవారందరూ తనను చూసి షాక్ అవుతున్నారు. ఆ బాల నటి ఇలా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు.






