- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Upasana Kamineni డెలివరీకి వెళ్లే ముందు ధరించిన టి షర్ట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
Upasana Kamineni డెలివరీకి వెళ్లే ముందు ధరించిన టి షర్ట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
మెగా కోడలు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : మెగా కోడలు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో ఈమె బిడ్డకు జన్మనిచ్చారు. అయితే హాస్పిటల్ కు వెళ్లే సమయంలో ఉపాసన వేసుకున్న పింక్ టి షర్ట్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఉపాసన డెలివరీకి వెళ్లడానికి ముందు ధరించిన పింక్ టి షర్ట్ అక్షరాల 48 వేల రూపాయలు అట. ఉపాసన కొన్ని కోట్లకు వారసురాలు అయిన ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ టి షర్ట్ ఆమె సోదరి తనకు గిఫ్ట్ గా పంపించారట. ఉపాసన దుస్తుల కోసం ఇంత ఖర్చు పెడుతున్నారా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






