‘ది రాజా సాబ్’ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

by Bhoopathi Nagaiah |

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘ది రాజా సాబ్’ కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడటానికి అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు.

‘ది రాజా సాబ్’ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్ మూవీ కోసం ఫ్యాన్స్ చాల ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీతో ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ జోనర్‌తో ఒక కొత్త ఎక్స్పర్ముంట్ చేయబోతున్నాడు. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనవరి 9న 'ది రాజా సాబ్' థియేటర్లలో సందడి చేయడానికి వస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దీని కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడటానికి అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ టాప్ ఓపెనింగ్ సినిమాలలో స్థానం సంపాదించుకుంటుందా అని ట్రేడ్ వర్గాలు డిస్కషన్స్ చేస్తున్నారు. ది రాజా సాబ్' రిలీజ్ అయిన ఫస్ట్ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందో తెలుసా? అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.

Next Story