- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
550 సార్లు రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏదో తెలుసా?
ఏ సినిమా అయినా సరే ఒకటి లేదా రెండు సార్లు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా 550 సార్లు రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటని ఆలోచిస్తున్నారా? శివ రాజ్ కుమార్ నటించిన ఓం చిత్రం.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏ సినిమా అయినా సరే ఒకటి లేదా రెండు సార్లు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా 550 సార్లు రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటని ఆలోచిస్తున్నారా? శివ రాజ్ కుమార్ నటించిన ఓం చిత్రం. ఇది 1995 సంవత్సరం మే 19న మొదటిసారి థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమాను ఆ తర్వాత 550 సార్లు రిలీజ్ చేశారట.దీంతో ఈ చిత్రం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కి చరిత్ర క్రియేట్ చేసింది. ఉపేంద్ర డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమ చేశారు.
Also Read...
యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ‘ఆదిపురుష్’ జై శ్రీరామ్..
Next Story






