- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ , సమంత కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?
by Jakkula Samataha |
సమంత, ప్రభాస్ కాంబినేషన్‌లో ఇప్పటికీ ఎలాంటి సినిమా రాలేదు. అయితే వీరి కాంబినేషన్‌లో మంచి సినిమా మిస్ అయ్యిందంట. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా?వివినాయక్ దర్శకత్వంలో

X
దిశ, సినిమా : సమంత, ప్రభాస్ కాంబినేషన్‌లో ఇప్పటికీ ఎలాంటి సినిమా రాలేదు. అయితే వీరి కాంబినేషన్‌లో మంచి సినిమా మిస్ అయ్యిందంట. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా?వివినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసుకోగా, మొదట హీరోగా ప్రభాస్ అనుకున్నాడంట డైరెక్టర్. దీంతో ఒక రోజు సినిమా కథను ప్రభాస్‌కు వినిపించాడంట. కానీ రెబల్ స్టార్‌కు ఆ కథ నచ్చక పోవడంతో దాని రిజక్ట్ చేశాడంట. అలా సమంత, ప్రభాస్ కాంబినేషన్‌లో రావాల్సిన మూవీ మిస్ అయిపోయిందంట.
Next Story






