నేను వర్జిన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

by Disha Web Desk 10 |
నేను వర్జిన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ దివ్యా అగర్వాల్‌కు ఓ అభిమాని ఊహించని షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన అందాల ఆరబోతతో కుర్రాళ్లను ఆకట్టుకునే హాటీ తాజాగా ‘ఆస్క్ మీ ఎవ్రీథింగ్’ అంటూ తన ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తన బ్యూటీ సీక్రెట్స్, తదుపరి ప్రాజెక్ట్స్, బాయ్ ఫ్రెండ్ ఓంకార్‌తో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎదురైన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ఓ అబ్బాయి మాత్రం ‘ఆర్ యూ వర్జిన్’ అంటూ సూటిగా అడిగేశాడు. దీంతో అగర్వాల్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందోనని లైవ్‌లో ఉన్న నెటిజన్లలో ఆసక్తి పెరిగిపోగా.. ‘ఎస్ ఐయామ్ వర్జిన్’ అంటూ ఏ మాత్రం వెనకాడకుండా రిప్లయ్ ఇచ్చింది. ఇక కొంతమంది యూజర్స్ మాత్రం ఇలాంటి ప్రశ్నలను ఇకపై పట్టించుకోవద్దంటూ నటికి అండగా నిలవడం విశేషం.

ఇవి కూడా చదవండి : Deepika Padukone: ఆస్కార్‌కు బాలీవుడ్ నటి దీపిక

Next Story

Most Viewed