- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికినీ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్న దిశా పటానీ
దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటానీ.

X
దిశ, సినిమా: దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటానీ. టాలెంట్, అందం, నటనతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం బోలెడన్నీ సినిమాలున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, చైనీస్ వంటి భాషల్లో కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ దిశా పటానీ గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ బికినీ ధరించి.. కుర్రాళ్లకు హీట్ పుట్టించేలా ఫొటో షూట్ చేసింది. బ్లూ బికినీలో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్న ఈ పిక్స్ నెట్టింట ఫ్యాన్స్‌తో పంచుకోగా.. ఈ బ్యూటీని బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
- Tags
- Disha Patani
Next Story






