- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
సినీ నిర్మాతగా మారిన మహిళా రైతు.. భార్య కల నెరవేర్చిన భర్త..
దిశ, వెబ్‌డెస్క్ : ఒక సినిమా తెరపైకి ఎక్కాలంటే మంచి స్టోరీ, ఎంతైనా ఖర్చు చేయగలిగే ప్రోడ్యూసర్, పెద్ద బ్యానర్ కావలి. కానీ ఓ మహిళా రైతు తన చిన్నతనం నుంచే ఓ సినిమాని తీయాలని, తెరపైకి ఎక్కించాలనే పట్టుదలతో నిలిచింది. సినిమా తీసేందుకు ఎంతగానో కష్టపడింది. ఒక్కో రూపాయి దాచి పెట్టి చివరికి తన భర్త సహకారంతో సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి సినిమాని ఎట్టకేలకు పూర్తి చేసింది. అదే Spirit is not one అనే సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నా పట్టువిడవకుండా సినిమాని పూర్తి చేశారు. ఆ సినిమా రిలీజ్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. Spirit is not one సినిమా ప్రొడ్యూసర్ లతో దిశ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ.