హీరోయిన్లను సెక్స్‌కు ఒప్పిస్తోన్న దర్శకులు.. సై అంటున్న టాలీవుడ్ భామలు?

by Disha Web Desk 9 |
హీరోయిన్లను సెక్స్‌కు ఒప్పిస్తోన్న దర్శకులు.. సై అంటున్న టాలీవుడ్ భామలు?
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కోసం హీరోయిన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సీన్లు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. హీరోలతో రొమాన్న్ చేయాలి, ముద్దులు పెట్టాలి, అవసరమైతే బెడ్ రూం సన్నివేశాలు కూడా చేయాలి. ‘ఇటీవల వచ్చే ఇంటిమేట్ సీన్స్ అయితే ఏకంగా నిజంగా శృంగారం సన్నివేశాల్లాగే అనిపిస్తున్నాయి. వీటికంటే మలయాళం చిత్రాలు చాలా బెటర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ మహి వి రాఘవ తీసిన వెబ్ సిరీస్ తీశారు. అందులో పచ్చి బూతులున్నాయి.

రీసెంట్‌గా వచ్చిన టాలీవుడ్ మిల్క్ బ్యూటీ నటించిన వెబ్‌ సిరీస్‌‌లో కూడా రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. మిల్క్ బ్యూటీ శృంగార సీన్లలో రచ్చ చేసింది. అలాగే పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం’ అనే మూవీలో ఇలాంటి సన్నివేశాల్లోనే కనిపించింది. ‘డైరెక్టర్లు ఇలాంటి సీన్లకు ఒప్పించడం పక్కన పెడితే.. హీరోయిన్లు కూడా అస్సలు వెనకడటం లేదు. మాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి రెడీ అవుతున్నారంటూ’ నెట్టింట జనాలు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.



Next Story

Most Viewed