అతడికి సీరియస్‌గా ఉందంటూ బ్లడ్ కావాలని డింపుల్ హయాతీ స్పెషల్ పోస్ట్..

by Disha Web Desk 6 |
అతడికి సీరియస్‌గా ఉందంటూ బ్లడ్ కావాలని డింపుల్ హయాతీ స్పెషల్ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ ‘ఖిలాడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ సరసన రామబాణం చిత్రంలో మరోసారి నటించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే డింపుల్.. పలు పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

తాజాగా, ఈ అమ్మడు బ్లడ్ కావాలంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. హస్కీ పేరున్న ఫగ్గీ లైఫ్‌తో పొరాడుతున్నాడు అర్జెంట్‌గా బ్లడ్ కావాలని ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు అతను ఎవరు అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.




Next Story

Most Viewed