- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బింబిసార'టీమ్‌కు పార్టీ ఇచ్చిన దిల్ రాజు..
దిశ, సినిమా: 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఆగస్టు 5న రిలీజైన సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. Latest Telugu News

X
దిశ, సినిమా: 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఆగస్టు 5న రిలీజైన సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రెండు రోజుల్లోనే రూ. 10కోట్ల వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టడంతో.. నైజాం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు మూవీ యూనిట్‌కు సక్సెస్ పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Next Story






