శ్రీలీలతో శృంగారం సీన్స్.. హీరో పదే పదే రీటేక్ అనడంతో హీరోయిన్ తల్లి సీరియస్

by Sujitha Rachapalli |

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌ డెబ్యూకు రెడీ అవుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ‘తు మేరీ జిందగీ హై’ మూవీతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం

శ్రీలీలతో శృంగారం సీన్స్.. హీరో పదే పదే రీటేక్ అనడంతో హీరోయిన్ తల్లి సీరియస్
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌ డెబ్యూకు రెడీ అవుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ‘తు మేరీ జిందగీ హై’ మూవీతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని.. లవ్‌లో పడ్డారనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్‌లో వీరిద్దరికి గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కారణం ఓ ఇంటిమేట్ సీన్. ఈ సన్నివేశంలో శ్రీలీలతో రొమాన్స్ చేసేందుకే కార్తీక్ రీటేక్స్ తీసుకున్నాడు.. నంబర్ ఆఫ్ రీటేక్స్ తర్వాత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన శ్రీలీల, ఆమె తల్లి.. ఇలాంటి శృంగార సన్నివేశాలు కట్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ఈ మూవీ విషయంలో కార్తీక్ డిలే చేస్తున్నాడని.. దర్శక, నిర్మాతలను వెయిట్ చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ బసు సీన్స్ రీరైట్ చేస్తున్నాడని టాక్.

Next Story