ఉపాసన తన ఎగ్స్ ఫ్రీజ్ చేసిందా?

by Chintha Aamani |   (  Updated:2023-05-15 12:24:58  IST  )

లవబుల్ కపుల్ రామ్ చరణ్ - ఉపాసన త్వరలో తల్లిదండ్రులుగా మారబోతుండగా..

ఉపాసన తన ఎగ్స్ ఫ్రీజ్ చేసిందా?
X

దిశ, సినిమా : లవబుల్ కపుల్ రామ్ చరణ్ - ఉపాసన త్వరలో తల్లిదండ్రులుగా మారబోతుండగా.. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసింది మెగా కోడలు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. పెళ్లి అయ్యాక కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకున్న ఇద్దరు.. లైఫ్‌లో సెటిల్ అయ్యాకే పిల్లలను కనాలని అనుకున్నట్లు చెప్పింది. అందుకే ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఎంచుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తాము మంచి పొజిషన్‌లో ఉన్నామని.. బిడ్డను పెంచి, పోషించేంత ఆదాయాన్ని సంపాదిస్తున్నామని నిర్ధారించుకుని బేబీకి వెల్‌కమ్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది.

Read More: Pooja Hegde : పూజా హెగ్డేకు అల్లు అర్జున్ సరైన జోడీ.. బుట్టబొమ్మ తల్లి కామెంట్స్ వైరల్

Next Story