హృతిక్ రోషన్‌కు నయనతారకు ఉన్న సంబంధమేంటో తెలుసా?

by Disha Web Desk 7 |
హృతిక్ రోషన్‌కు నయనతారకు ఉన్న సంబంధమేంటో తెలుసా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు లేడీ సూపర్ స్టార్‌కు ఓ విషయంలో పోలిక ఉందనే విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరూ ‘పాలిడాక్టిల్’ కేటగిరీకి చెందినవారనే వార్త ట్రెండ్ అవుతోంది. ఒక చేతికి ఐదు కంటే ఎక్కువ వేళ్లు ఉండటాన్ని ‘పాలిడాక్టిల్’ అని పిలుస్తుండగా.. ఇప్పటికే హృతిక్‌ ఈ ఫీచర్స్‌తో నటుడు కాగా నెక్స్ట్ స్టార్ అయింది నయన్ అని తెలుస్తోంది. ఆమె ఎడమ చేతికి ఆరో వేలు ఉన్నట్లు తెలుస్తుండగా.. అది మరీ చిన్నగా ఉండటంతో గమనిస్తే కానీ తెలియదని, నిశితంగా పరిశీలిస్తే అర్థమైపోతుందని అంటున్నారు. మొత్తానికి ఆరో వేలు ఉండటం కలిసి వస్తుందనే నమ్మకానికి వీరిద్దరు ఎగ్జాంపుల్స్ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed