- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద త్యాగం చేసిందా!
మెగా డాటర్ నిహారిక.. తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుందనీ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక.. తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుందనీ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరి కలపడానికి లావణ్య త్రిపాఠి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. వాస్తవానికి వరుణ్ తేజ్, లావణ్య వివాహం గతేడాదే జరగాలి. కానీ నిహారిక కాపురం చక్కబడినాకే పెళ్లి చేసుకుందామని తను వరుణ్‌తో చెప్పిందట. విశ్వ ప్రయత్నాలు చేసినా వాళ్లిద్దరూ తగ్గకపోవడం, అలాగే లావణ్య ఇంట్లో పెళ్లి విషయంలో ఒత్తిడి పెంచడం, ఇక చేసేది ఏమి లేక ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
Next Story






