Sourav Ganguly బయోపిక్‌లో యంగ్ హీరో.. Rajini Kanth కూతురి డైరెక్షన్‌లో..

by Chukka Sudharani |   (  Updated:2023-09-04 17:10:17  IST  )

‘డ్రీమ్ గర్ల్ 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయుష్మాన్ ఖురానా నెక్స్ట్ ప్రాజెక్ట్ సౌరవ్ గంగూళీ బయోపిక్ ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Sourav Ganguly బయోపిక్‌లో యంగ్ హీరో.. Rajini Kanth కూతురి డైరెక్షన్‌లో..
X

దిశ, సినిమా : ‘డ్రీమ్ గర్ల్ 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయుష్మాన్ ఖురానా నెక్స్ట్ ప్రాజెక్ట్ సౌరవ్ గంగూళీ బయోపిక్ ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. స్మైల్‌తో సమాధానమిచ్చాడు హీరో. ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని ప్రేక్షకులను కోరాడు. కాగా ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ డిసెంబర్‌ నుంచి స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. ఇక కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ విభిన్న పాత్రలతో మెప్పిస్తున్న ఆయుష్మాన్.. సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి : Nandamuri Kalyan Ram ‘Devil’ కోసం 80 భారీ సెట్స్

Next Story