- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రవర్సీలో చిక్కుకున్న సూర్య...
by S Gopi |
రీసెంట్‌గా హీరో సూర్య కుటుంబంతో కలిసి తమిళనాడులోని శివగంగైలో కీజాడి మ్యూజియాన్ని.... Did actor Surya’s recent visit to museum spark a controversy?

X
దిశ, సినిమా: రీసెంట్‌గా హీరో సూర్య కుటుంబంతో కలిసి తమిళనాడులోని శివగంగైలో కీజాడి మ్యూజియాన్ని సందర్శించారు. రీఓపెన్ చేసిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ విజిట్ కాంట్రవర్సీకి దారితీసింది. సూర్య ఫ్యామిలీ కారణంగా అదే సమయంలో మ్యూజియమ్‌ను సందర్శించిన సామాన్యులు ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో సహా ఎవరినీ అనుమతించలేదని, చాలాసేపు ఎండలోనే వెయిట్ చేయించారని సమాచారం. దీంతో స్టార్స్ వస్తే తామెందుకు సమస్యలు ఎదుర్కోవాలని ప్రశ్నిస్తున్న సామాన్యులు.. మ్యాజియమ్ నిర్వహణ సరిగ్గా లేదని తిట్టిపోస్తున్నారు.
Next Story






