లేడీ సింగర్‌తో నటి శృంగారం.. చాలా విషయాలు నేర్చుకుందట

by Disha Web Desk 9 |
లేడీ సింగర్‌తో నటి శృంగారం.. చాలా విషయాలు నేర్చుకుందట
X

దిశ, సినిమా: అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌తో రిలేషన్‌పై వస్తున్న పుకార్లను నటి డయానా అగ్రోన్ కొట్టిపారేసింది. 2020లో భర్తకు విడాకులిచ్చిన తర్వాత కొంత కాలంగా సింగిల్‌గా ఉన్న డయానా.. ఈ మధ్య టేలర్‌తో ప్రేమయాణం సాగిస్తుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ‘స్విఫ్ట్ 22’ న్యూ వెర్షన్ సాంగ్‌ వీరిద్దరి డేటింగ్ పుకారక్లు ఆజ్యం పోయగా తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదంటోంది డయానా. ‘మేము క్లోజ్‌గా ఉండటం వల్లే ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. నిజానికి మేమిద్దరం స్నేహానికి మించిన ప్రేమను కలిగి ఉండాలనుకున్నాం. అది మాకు మానసిక ధైర్యాన్ని, పనిలో ప్రేరణ కలిగించాలనుకున్నాం. కానీ ఇలాంటి పుకార్లు వింటే ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉంది. మాది భావోద్వేగమైన బంధం. ఎలాంటి వ్యామోహం లేదు. టేలర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకు ఆమెకు రుణపడి ఉంటా’ అంటూ క్లారిటీ ఇచ్చింది డయానా.

Also Read..

ప్లీజ్ మా ఇద్దరినీ వదిలేయండి.. రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు



Next Story

Most Viewed