- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జున బర్త్‌డే : బ్రహ్మాస్త్ర నుంచి అదిరిపోయే గిఫ్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇప్పటికే విడుదలైన 'బ్రహ్మస్త్ర' ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. అక్కినేని నాగార్జున బర్త్‌డే సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 'బ్రహ్మాస్త్ర' సినిమా నుంచి ఆయన పవర్‌ఫుల్ లుక్ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్‌డే అక్కినేని నాగార్జున' అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
Next Story






