ఫస్ట్ తమిళ్ హీరోగా ధనుష్ రికార్డ్

by Chukka Sudharani |   (  Updated:2022-09-13 15:30:14  IST  )

రీసెంట్‌గా 'తిరు' మూవీతో సైలెంట్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం మరిన్ని సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూనే..

ఫస్ట్ తమిళ్ హీరోగా ధనుష్ రికార్డ్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా 'తిరు' మూవీతో సైలెంట్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం మరిన్ని సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూనే.. కొన్నింటిని రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్‌లోనూ తనదైన మార్క్ వేసిన ధనుష్‌కు ఆటోమేటిక్‌గా భారీ ఫాలోయింగ్ ఏర్పడగా.. ట్విట్టర్‌లో ఏకంగా 11 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. తమిళ్‌లో ఇంత భారీ ఫాలోయింగ్ కలిగిన ఏకైక హీరో‌గా రికార్డ్ సాధించిన ధనుష్.. రెండో దక్షిణాది కథానాయకుడిగా నిలిచాడు. కాగా 12 మిలియన్‌‌కు పైగా ఫాలోవర్స్‌తో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

ఎమోషనల్ అయిన Lawrence.. నా దురదృష్టం అంటూ ఆ ఫొటో పోస్ట్..Krishnamraju

Next Story