- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోలంతా తాజాగా ప్రయోగాలపై దృష్టి పెడుతున్నారు. కొత్త తరహా కథలతో, సరికొత్త పాత్రల్లో నటించేందుకు రెడీ అంటున్నారు. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఇదే రేంజ్ ట్రీట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన లేటెస్ట్ మూవీలో మరోసారి డబుల్ రోల్‌తో అందరినీ అలరించేందుకు రెడీ అయ్యాడు. తన తాజాగా సినిమా 'నానే వరువన్' అనే సినిమాలో ధనుష్ డిఫెరెంట్ రోల్స్‌లో కనిపించనున్నాడు. ఒక పాత్ర నీట్ షేవ్, రఫ్ లుక్స్‌తో ఉంటే, మరో గెటప్ ఫుల్ గడ్డంతో డిఫరెంట్‌గా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ మూవీతో ఆభిమానులను ధనుష్ ఏమాత్రం మెప్పిస్తాడో చూడాలి.
Here is an awesome new Poster of @dhanushkraja - Dir @selvaraghavan 's #NaaneVaruven pic.twitter.com/wh5cDUbORM
— Ramesh Bala (@rameshlaus) February 11, 2022






