- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్‌లో ధనుష్ - మృణాల్... క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరల్
ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి టాపిక్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక తాజాగా అయితే ఫిబ్రవరి 14న.. ప్రేమికుల రోజున.. వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

X
దిశ, సినిమా : ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి టాపిక్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక తాజాగా అయితే ఫిబ్రవరి 14న.. ప్రేమికుల రోజున.. వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా ట్రాష్ అని కొంత మంది కొట్టిపారేసినా.. ఇదిగో ప్రూఫ్ అంటూ ఇంకొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి క్లోజ్ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఓ హోటల్‌లో ఇద్దరు కలుసుకున్నట్లు.. సమ్ కూల్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. దీంతో కొందరు నిజంగా నిజమేనా అని కామెంట్స్ పెడుతుంటే.. ఇద్దరు చూడడానికి అందంగా ఉన్నారని.. వాళ్లను ఎంజాయ్ చేయనివ్వమని సూచిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Next Story






