అతనితో 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న Keerthy Suresh.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 10 |
అతనితో 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న Keerthy Suresh.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటూ.. హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పెళ్లి, ప్రేమ వార్తలు నెట్టింట వినిపిస్తూనే ఉన్నాయి. ఓ కమేడియన్‌ను పెళ్లి చేసుకుందని, ఆ హీరోతో ప్రేమలో ఉందని.. ఇలా రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా 'కీర్తి సురేష్ తన స్కూల్‌మేట్ (ప్రస్తుతం కేరళ రిసార్ట్ ఓనర్)తో గత 13 సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. నాలుగేళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకునే ప్లాన్‌లో ఉంది' అంటూ తమిళనాడుకు చెందిన ఓ మూవీ క్రిటిక్ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి : అతివలను ఆశ్చర్యపరుస్తున్న అతియా లెహంగా ప్రత్యేకతలు.. ఏంటో తెలుసా?

Next Story