- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పీఆర్ గేమ్ స్టార్ట్ చేసిన దీపిక.. ఒక్క పోస్ట్‌తో తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేసే ప్రయత్నం
బాలీవుడ్ దివా దీపికా పదుకొణే చుట్టూ కాంట్రవర్సీలే. ముందు సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ విషయంలో గొడవతో.. పీఆర్ స్టంట్స్ ప్లే చేసింది. బాలీవుడ్ మాఫియాతో సపోర్టింగ్స్.. సెలబ్రిటీలతో మద్దతు ఇప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ దివా దీపికా పదుకొణే చుట్టూ కాంట్రవర్సీలే. ముందు సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ విషయంలో గొడవతో.. పీఆర్ స్టంట్స్ ప్లే చేసింది. బాలీవుడ్ మాఫియాతో సపోర్టింగ్స్.. సెలబ్రిటీలతో మద్దతు ఇప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ సందీప్ వంగా ముందు ఈ పప్పులేవీ ఉడకలేదు. ధీటుగా ఎదుర్కొని పరువు మొత్తం తీసేశాడు. ఇక తాజాగా వైజయంతీ మూవీస్ ‘కల్కి’ సీక్వెల్ నుంచి కూడా అవుట్ అయింది. దీంతో మళ్లీ గేమ్ స్టార్ట్ చేసింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో కొత్త సినిమా ప్రకటించింది. పద్దెనిమిదేళ్లుగా మెంటర్‌గా ఉన్నాడంటూ పెద్ద పోస్టే పెట్టింది. అతనితో నాలుగో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ పోస్ట్‌ను పట్టుకుని బాలీవుడ్ మీడియా మొత్తం టాలీవుడ్‌ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. తెలుగు సినిమా నుంచి ఎగ్జిట్ అయినా కింగ్‌తో మూవీ చేస్తుందని.. అది తన రేంజ్ అని జబ్బలు చరుచుకుంటుంది. కానీ తెలుగు ఫిల్మ్ లవర్స్ మాత్రం.. టాలీవుడ్ నంబర్ వన్ అని.. బాలీవుడ్ ఎప్పుడో కింద పడిందని.. గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి పీఆర్ గేమ్‌తో మీరు పడిపోతారేమో కానీ మేము మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటామని చెప్తున్నారు.






