- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'లేడీ సింగం'గా ఎంట్రీ ఇవ్వనున్న దీపిక
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో తనకంటూ గొప్ప సర్కిల్‌ను ఏర్పరుచుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు డైరెక్టర్‌లు ఒక సినిమాను మరో సినిమాతో కనెక్ట్ చేస్తూ కొత్తగా చిత్రాలను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ 'సింగం'తో హిట్టు కొట్టగా ఇదే యూనివర్స్ కథతో 'లేడీ సింగం'గా దీపికా పదుకొణెను చూపించబోతున్నట్లు 'సర్కస్' నుంచి విడుదల చేసిన సెకండ్ సాంగ్ ఈవెంట్‌లో రోహిత్ ప్రకటించాడు.
Next Story






