- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
by Mallepaka Hamsa |
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనను పెంచి పెద్ద చేసిన ఆమె చనిపోయిందని సల్మాన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజాగా, సల్మాన్ ఖాన్ ‘‘నా ప్రియమైన అడ్డూ మీరు నాకు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రియమైన అడ్డూ శాంతితో విశ్రాంతి తీసుకోండి’’ అంటూ రాసుకొచ్చాడు. అద్దు ఎవరనేది తెలియాల్సి ఉంది. దీంతో అది చూసిన నెటిజన్లు సల్మాన్ ‘చిన్నతనంలోని కేర్ టేకర్’ అని అనుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘కిసీకా భాయ్ కిసీ కా జాన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
- Tags
- Salman Khan
Next Story






