- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ ‘ఓజి’ ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో ‘ఓజి’ ఒకటి.

X
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో ‘ఓజి’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే 50శాతానికి పైగా షూట్ పూర్తిచేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. టీజర్‌ను పవన్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read more : ‘బ్రో’ కలెక్షన్లపై మంత్రి అంబటి సెటైర్లు.. ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు-ప్యాకేజి స్టార్కి పాకెట్ ఫుల్లు అంటూ ట్వీట్
Next Story






