- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kushi Trailer: ‘ఖుషీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషీ’.

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా థియేటర్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ టీం. ఇదే విషయాన్ని తెలుపుతూ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పిక్‌లో సమంత, విజయ్ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు.
Next Story






