- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dasara Movie : అక్కడ దసరా సినిమా బోల్తా కొట్టిందా?
by Phanindra |
దసరా సినిమాతో పాన్ ఇండియాగా అడుగు పెట్టిన నాని.

X
దిశ, వెబ్ డెస్క్ : దసరా సినిమాతో పాన్ ఇండియాగా అడుగు పెట్టిన నాని. ఆర్ఆర్ఆర్ రేంజులో సినిమా ఉంటుందని సినిమా అంచనాలను పెంచేసాడు. ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ , మాలీవుడ్లో హిట్ అయిందా లేక సతికిల పడిందా అనేది ఇక్కడ చూద్దాం. నేచురల్ స్టార్ హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సినిమా దసరా. మార్చి 30 న పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలయ్యింది. తెలుగులో బాగా ఆడుతున్న హిందీ, తమిళం , మలయాళం కన్నడ భాషల్లో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి చెప్పాలంటే గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. మేకర్స్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. కేరళలో రూ. 12 లక్షలు క్రాస్ చేయగా .. తమిళలో మాత్రం రూ.60 లక్షలు గ్రాస్ అందుకుంది.
- Tags
- Dasara Movie
Next Story






