Shefali Shah: నమ్మిస్తూనే నవ్వుల పాలు చేస్తున్నారు.. ఎవరినీ నమ్మొద్దంటున్న షెఫాలీ

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-25 09:28:17  IST  )

దిశ, సినిమా: ప్రముఖ నటి షెఫాలీ షా మానవ సంబంధాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తాజాగా నటించిన 'ఢిల్లీ క్రైమ్ 2' ఆగస్టు 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది..Latest Telugu News

Shefali Shah: నమ్మిస్తూనే నవ్వుల పాలు చేస్తున్నారు.. ఎవరినీ నమ్మొద్దంటున్న షెఫాలీ
X

దిశ, సినిమా: ప్రముఖ నటి షెఫాలీ షా మానవ సంబంధాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తాజాగా నటించిన 'ఢిల్లీ క్రైమ్ 2' ఆగస్టు 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో క్లోజ్ రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే అగౌరవం అనేది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ లాంటిదని పేర్కొంది. అలాగే మనిషిని అవమానించడమనేది చాలా తేలికైన హాస్యం నుంచి మొదలవుతుందన్న ఆమె.. దానిని ఎవరూ ప్రత్యేకంగా గ్రహించలేరని చెప్పింది.

అయితే ఇదంతా కొంతకాలమే ఫన్నీగా కనిపిస్తుందన్న నటి.. ఒకసారి కోల్పోయిన రెస్పెక్ట్‌ను మళ్లీ తిరిగి పొందడానికి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే మన జీవితంలో కీడు చేసే ప్రతికూలతలకు చింతించకుండా నెమ్మదిగా వాటన్నింటినీ వదిలేయాలని సూచించింది షెఫాలీ.

Next Story