- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Darling Movie: ప్రభాస్ డార్లింగ్ సినిమాకు 13 ఏళ్లు
ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు

X
దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. వాటిలో డార్లింగ్ సినిమా ఒకటి. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్‌కు జోడిగా కాజల్ నటించింది. జీవి ప్రకాష్ స్వరాలను అందించారు. 2010 లో విడుదలైన డార్లింగ్ మూవీ ఫస్ట్ షో హిట్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ద్వారా హీరో, హీరోయిన్ , దర్శకుడికి మంచి గుర్తింపు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన డార్లింగ్ మూవీ ఏప్రిల్ 23 నాటికీ 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
A lso Read..
Next Story






