- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కస్టడీ' మూవీ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న మూవీ 'కస్టడీ'. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న మూవీ 'కస్టడీ'. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అరవింద స్వామి విలన్ గా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటింది చిత్రబృందం. మే 5న నుంచి థియేటర్లలో ట్రైలర్ సందడి చేయనుంది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలో మే 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. శ్రీనివాస చిట్టూరి సినిమాను నిర్మించారు.
Next Story






