- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Salaar Updates : ప్రభాస్ ‘సలార్’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కి మస్త్ కిక్ ఇస్తుండట!
Salaar Updates : ప్రభాస్ ‘సలార్’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కి మస్త్ కిక్ ఇస్తుండట!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి రిలీజైన పోస్టర్‌లో బ్యాగ్రౌండ్ చూసి అభిమానులు ‘కేజీఎఫ్’ సినిమా కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటుందట. ఏకంగా 400 మంది రౌడీలతో ఈ క్లైమాక్స్‌ను ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్.
Read more:
వర్షిణి మ్యాచ్‌లకు వెళ్లడానికి ఆ క్రికెటర్‌తో ఎఫైరే కారణమా..?
Next Story






