- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > హగ్గులు, కిస్సులు.. పోర్న్ స్టార్‌తో సంగీత దర్శకుడు కీరవాణి సంభాషణ వైరల్..(లింక్)
హగ్గులు, కిస్సులు.. పోర్న్ స్టార్‌తో సంగీత దర్శకుడు కీరవాణి సంభాషణ వైరల్..(లింక్)
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, పోర్న్ స్టార్ మియా మాల్కోవాకు సంబంధించిన ఓల్డ్ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కీరవాణిపై

X
దిశ, వెబ్ డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, పోర్న్ స్టార్ మియా మాల్కోవాకు సంబంధించిన ఓల్డ్ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కీరవాణిపై భారీ ట్రోలింగ్ జరిగేందుకు కారణమవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పుడే గాడ్ సెక్స్ ట్రుత్ ఫుల్ వీడియో చూశానని.. మ్యూజిక్ తనపై బాగా ఇంపాక్ట్ చూపిందని.. దీన్ని మాటల్లో వర్ణించలేనని చెప్తూ కీరవాణికి థాంక్స్ చెప్పింది. నిజంగా అమేజింగ్ అంటూ.. హగ్స్, కిస్సులు పంపిస్తున్నానని తెలిపింది. దీనిపై స్పందించిన ఆయన.. థాంక్యూ మియా అని తెలుపుతూ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు.. ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అంకుల్ ఆన్ ఫైర్, ముసలోడే కానీ మహానుభావుడు.. నిన్ను చూశాక మూగబోయిన వీణలు మళ్లీ మోగాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






