- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > కమెడియన్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది!
కమెడియన్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘యోగి’’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు స్టార్ కమెడియన్ యోగిబాబు.

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘యోగి’’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు స్టార్ కమెడియన్ యోగిబాబు. ఇటీవల తెరకెక్కిన ‘లవ్ టుడే’ సినిమాలో ఈయన పండించిన కామెడీ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. అయితే ఈ కమెడియన్ కొంతమంది హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారని నెట్టింట తెగ ప్రచారం జరగుతోంది. కాగా కోలీవుడ్ టాక్ ప్రకారం.. ఒక్క రోజుకు రూ. 18 లక్షలు అందుకుంటూ, దాదాపు రూ.10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: నేషనల్ వైడ్‌గా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోన్న ‘బేబీ’ చిత్రం పోస్టర్
Next Story






