- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
‘ఇండియన్2’లో భయంకరమైన విలన్‌గా వెన్నెల కిషోర్..?
by Vinod kumar |
X
దిశ, సినిమా: కమెడియన్ వెన్నెల కిషోర్ అంటే తెలియని వారుండరు. ఈ మధ్య కాలంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోసిస్తూ కామెడీతో అకట్టుకుంటున్నాడు. ఇక తాజాగా వెన్నెల కిశోర్‌కి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్2’ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడట. ఇక ఈ చిత్రంలో కిషోర్ పాత్ర పెద్ద ట్విస్ట్‌గా ఉండబోతుందని, ఈ క్యారెక్టర్ కోసం శంకర్ అతన్నే ఫైనల్ చేసినట్లు సమాచారం.
Advertisement
Next Story