- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Breaking: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Breaking: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ లుక్‌లో చిరంజీవి త్రిశూలాన్ని పట్టుకుని ఫుల్ మాస్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో విజువల్ వండర్స్ కనిపిస్తున్నాయి. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మూవీని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. చిరంజీవికి జోడీగా త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ రూపొందిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సారథ్యంలో సంగీతం సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ‘విశ్వంభర’ మూవీని విడుదల చేయనున్నారు.
Next Story






