ఒకేచోట చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్ (ఫొటోస్)

by Disha Web Desk 2 |
ఒకేచోట చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్ (ఫొటోస్)
X

జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలి.. మెగాస్టార్ ఎమోషనల్ https://www.dishadaily.com/movie/megastar-chiranjeevis-emotional-tweet-touching-his-mother-183876దిశ, వెబ్‌డెస్క్: అభిమాన హీరోలు ఒకేచోట కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో అగ్రహీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌లు ఒకేచోట కనిపించి చాలా రోజులైంది. తాజాగా.. ఇవాళ మెగాస్టార్ తల్లి అంజనీదేవి పుట్టినరోజు సందర్భంగా అందరూ మెగాస్టార్ ఇంట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా అంజనీదేవి పుట్టినరోజును ఘనంగా జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయి.


Next Story