శ్రీజ విడాకులపై ఫస్ట్ టైమ్ స్పందించిన చిరు.. ఏమన్నాడంటే..

by Disha Web Desk 10 |
శ్రీజ విడాకులపై ఫస్ట్ టైమ్ స్పందించిన చిరు.. ఏమన్నాడంటే..
X

దిశ, సినిమా: మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది కాలంగా తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తి కళ్యాణ్ దేవ్‌ను రెండో వివాహం చేసుకున్న శ్రీజ.. ఇప్పుడు తన రెండో భర్తతో కూడా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై స్పందించిన చిరంజీవి.. తల్లి అంజనా దేవి ఇచ్చిన సలహాతో శ్రీజకు బెంగ తగ్గిందని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ‘నానమ్మ శ్రీజకు జీవితం అంటే ఒక వ్యక్తితో అయిపోదని సలహా ఇచ్చింది. నిన్ను కంట్రోల్ చేసి బాధపెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు. నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయాలి’ అంటూ నచ్చజెప్పినట్లు చిరు వెల్లడించాడని తెలుస్తోంది. అయితే తల్లి ఇచ్చిన సలహాతో చిరంజీవికి కూడా ప్రశాంతంగా ఉందంటున్నాడని టాక్ వినిపిస్తోంది.

Read More: వెంకటేష్‌కు తప్పా మరెవరికి మరదలుగా ఉండలేకపోయా.. కలర్స్ స్వాతి

రష్మికను వదిన అని పిలిచిన విజయ్ తమ్ముళ్లు!



Next Story

Most Viewed