- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రంగమార్తాండ’.. బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించగా బ్రహ్మానందం తన అద్భుత నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు. అయితే ఈ సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు బ్రహ్మి నటనకు ఫిదా అయ్యారట. దీంతో చిరు, చరణ్ స్వయంగా బ్రహ్మానందంను కలిసి, ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : ‘శాకుంతలం’ నుంచి సమంత కొత్త పోస్టర్ రిలీజ్
Next Story






