- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పటికి చరణ్-ఉపాసన ఆ విషయంలో ఇప్పటికి గొడవ పడుతుంటారట?
మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన గురించి సుపరిచితమే.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన గురించి సుపరిచితమే. వీరి పెళ్లైన పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇదంతా పక్కన పెడితే.. చరణ్.. ఉపాసన కంటే పెద్దదని తెలిసిందే. కాగా వీరిద్దరు ఓ విషయంలో ఇప్పటికి గొడవ పడుతుంటారట. అయితే ఉపాసన చాలా స్ట్రిక్ట్ ఏ సమయానికి ఆ పని జరగాలి అని అంటుందట. కానీ చరణ్ మాత్రం చాలా బద్ధకస్తుడట. ఏమైనా పని చెబితే.. చెప్పిన గంటకు గాని ఆ పని చేయడట. దీంతో వీరిద్దరి మధ్య తగాదాలు వస్తూనే ఉంటాయట. ‘‘చరణ్ కన్నా ఉపాసన పెద్దది కాబట్టి ఆమెకు మంచి చెడు అన్ని తెలుసు. చెర్రీ చిన్నవాడు కదా అందుకే ఇంకా నేర్చుకోలేకపోతున్నాడు’’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






