చరణ్‌‌లో అదోక్కటి నాకు చాలా ఇంష్టం.. ‘రజాకార్’ నటి వైరల్ కామెంట్స్

by Dishafeatures1 |
చరణ్‌‌లో అదోక్కటి నాకు చాలా ఇంష్టం.. ‘రజాకార్’ నటి వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: చిరు తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. అనతి కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా నటించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నాడు. ‘RRR’ మూవీ తో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రజంట్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో ‘గేమ్ చేంజర్’ మూవీతో అందరి ముందుకు రాబోతున్నాడు. అయితే చరణ్‌కి లేడీస్ ఫాలోయింగ్ అందులోను యంగ్ హీరోయిన్స్‌లో తనకి ఉన్న క్రేజ్ తెలిసిందే.

ఇక తాజాగా ఈ వారం విడుదలైన ‘రజాకార్’ మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో నటి అనుశ్రీ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుది. అయితే తాజాగా అనుశ్రీ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. ‘నా అభిమాన హీరోస్‌ రణబీర్ కపూర్ అలాగే రామ్ చరణ్. వీరిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్‌గా రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే బాగా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది ఈ యంగ్ నటి.

Read More..

అతను అర్ధరాత్రి అలా చేసి వేధించేవాడు.. కాస్టింగ్ కౌచ్‌పై స్టార్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్!

Next Story

Most Viewed