- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మీకు అలాంటి ఆలోచనలు ఉంటే కాల్ చేయండి.. నెంబర్ షేర్ చేసిన యాంకర్ సుమ
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా, యాంకర్ సుమ మీరా మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘‘ మీరా చనిపోయిందనే విషాద వార్తతో మేల్కొన్నాను. విజయ్ కుటుంబానికి నా సానుభూతి. ఎవరికైనా ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలు ఉంటే.. మీ బాధలు, సమస్యలు వినేందుకు మీకోసం వీరు ఉన్నారు. దయచేసి హెల్ప్‌లైన్ నంబర్-1800 891 114416కు ఫోన్ చేయండి’’ అంటూ రాసుకొచ్చింది.
Today I woke up to the sad news of this beautiful girl Meera Anthony ending her life . My heartfelt condolences to @vijayantony family.Anyone going through unworkable thoughts pls pls there are people to listen , share , helpline no -1 800 891 114416- ease ap
— Suma Kanakala (@ItsSumaKanakala) September 19, 2023
Next Story