సమంత మీద ఒట్టు.. ఈ పాట హిట్టు.. #BROO

by Chukka Sudharani |   (  Updated:2025-08-28 15:25:47  IST  )

రివ్యూయర్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగిన లక్ష్మణ్ టేకుమూడి రాప్ సాంగ్‌తో వచ్చేశాడు.

సమంత మీద ఒట్టు.. ఈ పాట హిట్టు.. #BROO
X

దిశ, సినిమా : రివ్యూయర్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగిన లక్ష్మణ్ టేకుమూడి రాప్ సాంగ్‌తో వచ్చేశాడు. 'బ్రో' వర్డ్‌తో ఫేమస్ అయిన ఆయన.. #BROO అనే పేరుతో సాంగ్ రిలీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఈవెంట్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగ్గా.. ముఖ్య అతిథులుగా సంగీత దర్శకుడు రఘు కుంచే, కమెడియన్ రచ్చ రవి, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్, శ్రిని ఇన్‌ఫ్రా చైర్మన్ విచ్చేశారు. ఇక లక్ష్మణ్ పాపులర్ లైన్స్‌తో లిరిక్స్ ఉండగా.. తెలుగు రాపర్ రోల్ రైడా కంపోజ్ చేసి ఆలపించాడు. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ విజువల్స్ రిచ్‌గా ఉండగా.. మైథిలి కట్ట డైరెక్టర్ కాగా కట్ట అరుణశ్రీ ప్రొడ్యూస్ చేశారు.

Video Link

Next Story