- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హనుమాన్’కు బ్రేక్.. ఇంతకూ రిలీజ్ డేట్ ఎప్పుడు..?
by Chintha Aamani |
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ తరుణంలో ఈ మూవీ ఆగస్టు 25 విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఇంతవరకు మూవీ టీం స్పందించలేదు.
Next Story






