ఇలా జరిగితే గుండు కొట్టించుకుంటా.. Ranbir Kapoor కామెంట్స్..

by Dishanational4 |
ఇలా జరిగితే గుండు కొట్టించుకుంటా.. Ranbir Kapoor కామెంట్స్..
X

దిశ,సినిమా: మరి కొద్ది గంటల్లో 'బ్రహ్మాస్త్ర' సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. కాగా రణ్‌బీర్ కపూర్- అలియా భట్ కూడా క్షణం కూడా తీరిక లేకుండా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. అలియా అయితే కడుపుతో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా రీసెంట్‌గా రణ్‌బీర్ కపూర్ఈ సినిమా హిట్ అయితే.. వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు అర్పిస్తానని మొక్కుకున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

Also Read: 'RIP రూమర్స్'.. 'జనగణమన'పై క్లారిటీ ఇచ్చిన చార్మీ

Next Story